నా పేరు తాడిమేటి రాజారావు. మా నాన్నగారి పేరు విశ్వనాథం. అమ్మ పేరు రాజేశ్వరి. అక్క పేరు గాయత్రి. నేను పశ్చిమ గోదావరి జిల్లా “పెనుగొండ” అనే గ్రామం లో పుట్టాను. Intermediate వరకూ నా చదువు మా గ్రామం లోనే సాగింది. తరువాత B.Tech R.E.C Nagapur లోనూ, M.Tech IISc Bangalore లోనూ పూర్తి చేసాను. ఫ్రస్తుతం San Jose,California లో Cisco Systems లో Software Engineer గా పనిచేస్తున్నాను. నా అర్ధాంగి పేరు వసుంధర.
నా hobbies cricket ఆడటం, తెలుగు సినిమాలు చూడటం.
@రాము: మీ చిరునామా, టెలిఫోన్ సంఖ్య ఇస్తూ నాకు (cbraoin at gmail.com) ఉత్తరం రాస్తారా? ఈ ఆదివారం సమావేశానికి మీరు రావాలని అభ్యర్ధన. వివరాలకు చూడండి
http://deeptidhaara.blogspot.com/2008/12/blog-post_11.html
@రాము: మీ చిరునామా, టెలిఫోన్ సంఖ్య ఇస్తూ నాకు (#cbraoin at gmail.com#) ఉత్తరం రాస్తారా? ఈ ఆదివారం సమావేశానికి మీరు రావాలని అభ్యర్ధన. వివరాలకు చూడండి
#http://deeptidhaara.blogspot.com/2008/12/blog-post_13.html
హాయ్ రాము ఎలా ఉన్నారు? మీ ప్రొఫైల్ చూసాక నాకు తెలిసిన రామునే అని తెలిసింది. బావున్నాయి మీ రేగొడియాలు.
– శ్రీధర్