“అంతర్మథనం” అన్న పేరుతో “ఈమాట” ఎలక్ట్రానిక్ తెలుగు పత్రిక మే సంచికలో ప్రచురితమయింది. ఇది నేను రాసిన మొట్టమొదటి కథ. చదివి మీ అభిప్రాయాలను తెలియచేయండి.
http://eemaata.com/em/issues/200805/1240.html
నాలాంటి ఎందరినో ప్రోత్సహిస్తూ, కథలను రాయడానికి ప్రేరేపిస్తూ, ఎంత బిజీగా ఉన్నా కొంత తీరిక సమయాన్ని ఈ కార్యక్రమానికై కేటాయిస్తున్న కొత్తపాళీ గారికి కృతజ్ఞతలు.
ఇది మీమొదటికథ అంటే నమ్మడం కష్టమండీ. పాత్రచిత్రణా, నడక కూడా చాలా బాగుంది. ఇతివృత్తాన్నిచ్చిన కొత్తపాళీగారిని కూడా మెచ్చుకోవాలి.
ఇద్దరికీ అభినందనలు.
మాలతి
రాజారావు గారు,
మాలతి గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. మొదటి రచనలా అసలు లేదు. హెచ్చు స్థాయిలోనే ఉంది. మంచి ఆరంభం, కొనసాగించండి.
చాలా బాగుందండీ.. మొదటి నుంచి చివరి వరకు చాల వేగం గా చదువుతూ వెళ్ళిపోయాను నాకు తెలియకుండా. కధ చాల బిగి తో నడిపించారు. Nice Job!.
ఇది మీ మొదటి కథ నా ?
అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు
నేను మీరు పేరుమోసిన రచయిత అనుకున్నాను
మొదటి కథే ఇలా రాసారు అంటే ఇక ముందు ముందు ఎలా రాస్తారో ఊహించగలము
Hi,
Mee modati rachana chaala baagundi.Raastune vundandi.