మనసులో బాధ సుడులు తిరిగింది.
గుండె గొంతుకులో కొట్టుకుంటోంది.
పెగలలేని మాట మూగబోయింది.
కనులలో నీరు పెల్లుబుకింది.
లోలోని వేదన అణచుకోలేను.
అలాగని ఎవరితో పంచుకోలేను.
అందరూ ఉన్నా ఎవరూ లేని ఏకాకిని నేను.
ఎవరికీ నేను ఏమీ కాను.
మనసులో బాధ సుడులు తిరిగింది.
గుండె గొంతుకులో కొట్టుకుంటోంది.
పెగలలేని మాట మూగబోయింది.
కనులలో నీరు పెల్లుబుకింది.
లోలోని వేదన అణచుకోలేను.
అలాగని ఎవరితో పంచుకోలేను.
అందరూ ఉన్నా ఎవరూ లేని ఏకాకిని నేను.
ఎవరికీ నేను ఏమీ కాను.
అందరి మధ్యన వుంటూ ఏకాంతాన్ని అనుభవించడం వరమయితే అందరూ వున్నా ఒంటరినని భావించడం నిజం గా శాపం. కవిత బాగుంది.
Chaaala bagundi andi mee kavitha
@రాధిక గారూ,
కవితలకు చిరునామా అయిన మీనుంచి ప్రోత్సాహకరమైన వ్యాఖ్య రావడం చాలా ఆనందాన్ని కలిగించింది. మీకు నా ధన్యవాదములు.
@స్వరూప గారూ,
మీకు నా కవిత నచ్చినందుకు ధన్యవాదములు.
కవిత బాగుంది.
chaala baavundi.
kavita bavundi
chala bagudhi
chala bavundhi