సొంత డబ్బా

నా పేరు తాడిమేటి రాజారావు. మా నాన్నగారి పేరు విశ్వనాథం. అమ్మ పేరు రాజేశ్వరి. అక్క పేరు గాయత్రి. నేను పశ్చిమ గోదావరి జిల్లా “పెనుగొండ” అనే గ్రామం లో పుట్టాను. Intermediate వరకూ నా చదువు మా గ్రామం లోనే సాగింది. తరువాత B.Tech R.E.C Nagapur లోనూ, M.Tech IISc Bangalore లోనూ పూర్తి చేసాను. ఫ్రస్తుతం San Jose,California లో Cisco Systems లో Software Engineer గా పనిచేస్తున్నాను. నా అర్ధాంగి పేరు వసుంధర.

నా hobbies cricket ఆడటం, తెలుగు సినిమాలు చూడటం.

ప్రచురింపబడినది on ఆగష్టు 9, 2007 at 1:10 పూర్వాహ్నం వ్యాఖ్యలు (2)

ఈ టపాని ట్రాకుబ్యాకు చెయ్యడానికి URI: http://trajarao.wordpress.com/about/trackback/

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్

అభిప్రాయములు Leave a comment.

  1. @రాము: మీ చిరునామా, టెలిఫోన్ సంఖ్య ఇస్తూ నాకు (cbraoin at gmail.com) ఉత్తరం రాస్తారా? ఈ ఆదివారం సమావేశానికి మీరు రావాలని అభ్యర్ధన. వివరాలకు చూడండి
    http://deeptidhaara.blogspot.com/2008/12/blog-post_11.html

  2. @రాము: మీ చిరునామా, టెలిఫోన్ సంఖ్య ఇస్తూ నాకు (#cbraoin at gmail.com#) ఉత్తరం రాస్తారా? ఈ ఆదివారం సమావేశానికి మీరు రావాలని అభ్యర్ధన. వివరాలకు చూడండి
    #http://deeptidhaara.blogspot.com/2008/12/blog-post_13.html


Leave a Comment