“సర్వ సంభవామ్” – పుస్తక సమీక్ష పై వ్యాఖ్యలు:

రాసినది: common man
ఈ పుస్తకం చదువుతుంటే నేను తిరుమల లో తిరుగుతున్న అనుభూతిని పొందుతాను..ఆ మూలవిరాట్ ని వర్ణిస్తున్నప్పుడల్లా  ఆ విగ్రహం చూస్తున్నట్టే వుంటుంది…

రాసినది: బోనగిరి అప్పారావు
I have posted the above article in my blog http://www.bonagiri.wordpress.com also.

you may read and comment there.

రాసినది: బోనగిరి అప్పారావు
ఈ పుస్తకం నేను చదవలేదు కాని తిరుమల ఆలయం, పరిసరాల అభివృద్ది మీద నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటిని నేను తెలుగు పీపుల్. కం లో వ్రాసాను. వాటిని మీరు కూడా ఈ కింద లింకులో చదివి మీ అభిప్రాయాలు చెబుతారని ఆశిస్తున్నాను.

http://www.telugupeople.com/discussion/article.asp?id=48443

రాసినది: అరిపిరాల
మున్నీగారు,

ఈ కింది లంకెలు ప్రయత్నించండి

http://www.easternbookcorporation.com/moreinfo.php?txt_searchstring=16032

http://www.vedabooks.com/vedabooksUSA/control/product/~category_id=T33/~product_id=NV-T1811

రాసినది: రాజారావు తాడిమేటి
మున్నీ గారూ,

ఇది ఎమెస్కో వారి ప్రచురణ. వారి చిరునామా:

ఎమెస్కో బుక్స్,

ఏలూరు రోడ్,

విజయవాడ – 2.

ఫోన్: 0866-2577498, 2575281.

మాసబ్ ట్యాంక్,

హైదరాబాద్.

ఫోన్: 040-23373103.

అంతర్జాలంలో http://www.avkf.org లో లభించవచ్చు. ప్రయత్నించి చూడండి.

రాసినది: మున్నీ
నేను కూడా స్వాతిలో వచ్చినప్పుడు చదివాను. పుస్తకరూపములో ఉంది అని చదివి ఎంతో సంతోషిస్తున్నాను. దయచేసి ఈ పుస్తకం అంతర్‌జాలం ద్వారా ఎలా కోనుగోలు చేయ్యవచ్చో తెలుపగలరు. కనీసం పబ్లిషర్ మొదలగు వివిరములు తెలపండి.

రాసినది: Jagadeesh
నిజంగానే చాలా మంచి పుస్తకం. నేను చదివాను. గతంలో స్వాతి వార పత్రికలో వచ్చినప్పుడు చదివాను, మరల, ఈ పుస్తకం కూడా కొన్నాను. IAS ఆఫీసర్ అవ్వడం వల్లనో ఏమో, ప్రసాద్ గారు తనకు జరిగిన సంఘటనలని విశ్లేషించిన తీరు, కధనం, వాడిన భాష చదువరుల్ని కట్టి పడేస్తాయి. సమయం కుదిరితే, ఏకబిగిన పుస్తకం మొత్తాన్ని చదివించగల శక్తి ప్రసాద్ గారి రచనలో ఉంది. అందరూ చదవదగిన ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు మీకు నా ధన్యవాదాలు.

రాసినది: అరిపిరాల
అద్భుతమైన పుస్తకం. ఇప్పటికి ఒక పదిసార్లైనా చదివుంటాను. ఒక నలుగురికి బహుమతిగా కొనిచ్చాను. స్వాతిలో వున్న బాపు బొమ్మలు పుస్తకంలో లేకపోవటం పెద్ద లోటు అనిపించింది. “కాసుల హారం”, “16 గంటల అజ్ఞానం” కథలకి బాపు బొమ్మలు ఇప్పటికీ కథ చదువుతుంటే కళ్ళముందు కనపడతాయి. ఈ కథలు అప్పట్లో అంతర్జాలంలో కూడా చూసిన గుర్తు (బాపూ బొమ్మలతో) ఎవరికైనా దొరికితే లంకె ఇవ్వగలరు.

రాసినది: కోడీహళ్లి మురళీ మోహన్
“మొత్తం మీద ఆస్తికులను, నాస్తికులను ఒకే విధంగా అలరించే పుస్తకం ఇది. ఒక ఆధ్యాత్మిక లేదా భక్తి పుస్తకంగానే కాక, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కు సంబంధించిన ఎన్నో నిజజీవిత ఉదాహరణలు ఈ పుస్తకం లో కనిపిస్తాయి.” ఈ వాక్యాలతో నేనూ ఏకీభవిస్తున్నాను.

రాసినది: zilebi
Ee Sarva Sambhavaam ( Naa ham Kartaa – Kartaa Hari hi) pustakam really a marvellous book. As you mentioned its really a great book in terms of inner spiritual journey vs Management of external aspects of life. When I read that I wished Shri Prasad translates this in English for a wider audience of Civil Servants which may be of great help to many people who are in different cadres of management. I personally told many of my friends who are keen in management line and who know telugu to read this inspirational book. After all = Naa Ham Kartaa Kartaa Hari hi is the greatest approach which Lord Krishna proposes in terms of “Maa Karma Phaleshu Kadaachana”.

Regards

Zilebi.

రాసినది: చిలమకూరు విజయమోహన్
నిజంగా చాలా అద్భుతమైన పుస్తకం.