కొత్తపాళీ గారు ఇచ్చిన “షేర్ ఆటో” ఇతివృత్త ఆధారంగా నేను అల్లిన కథ

“అంతర్మథనం” అన్న పేరుతో “ఈమాట” ఎలక్ట్రానిక్ తెలుగు పత్రిక మే సంచికలో ప్రచురితమయింది. ఇది నేను రాసిన మొట్టమొదటి కథ. చదివి మీ అభిప్రాయాలను తెలియచేయండి.

http://eemaata.com/em/issues/200805/1240.html

నాలాంటి ఎందరినో ప్రోత్సహిస్తూ, కథలను రాయడానికి ప్రేరేపిస్తూ, ఎంత బిజీగా ఉన్నా కొంత తీరిక సమయాన్ని ఈ కార్యక్రమానికై కేటాయిస్తున్న కొత్తపాళీ గారికి కృతజ్ఞతలు.

ప్రచురితం: on మే 3, 2008 at 6:33 am
Tags:

ఈ టపాని ట్రాకుబ్యాకు చెయ్యడానికి URI: http://trajarao.wordpress.com/2008/05/03/%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%aa%e0%b0%be%e0%b0%b3%e0%b1%80-%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b1%81-%e0%b0%87%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b7%e0%b1%87/trackback/

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్

4 వ్యాఖ్యలు Leave a comment.

  1. On మే 3, 2008 at 11:34 am tethulika Said:

    ఇది మీమొదటికథ అంటే నమ్మడం కష్టమండీ. పాత్రచిత్రణా, నడక కూడా చాలా బాగుంది. ఇతివృత్తాన్నిచ్చిన కొత్తపాళీగారిని కూడా మెచ్చుకోవాలి.
    ఇద్దరికీ అభినందనలు.
    మాలతి

  2. On మే 3, 2008 at 6:42 pm వికటకవి Said:

    రాజారావు గారు,

    మాలతి గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. మొదటి రచనలా అసలు లేదు. హెచ్చు స్థాయిలోనే ఉంది. మంచి ఆరంభం, కొనసాగించండి.

  3. On మే 3, 2008 at 9:10 pm రామ Said:

    చాలా బాగుందండీ.. మొదటి నుంచి చివరి వరకు చాల వేగం గా చదువుతూ వెళ్ళిపోయాను నాకు తెలియకుండా. కధ చాల బిగి తో నడిపించారు. Nice Job!.

  4. On మే 5, 2008 at 8:09 am lalithasravanthi Said:

    ఇది మీ మొదటి కథ నా ?
    అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు
    నేను మీరు పేరుమోసిన రచయిత అనుకున్నాను
    మొదటి కథే ఇలా రాసారు అంటే ఇక ముందు ముందు ఎలా రాస్తారో ఊహించగలము

Leave a Comment