కొత్తపాళీ గారు ఇచ్చిన “షేర్ ఆటో” ఇతివృత్త ఆధారంగా నేను అల్లిన కథ

“అంతర్మథనం” అన్న పేరుతో “ఈమాట” ఎలక్ట్రానిక్ తెలుగు పత్రిక మే సంచికలో ప్రచురితమయింది. ఇది నేను రాసిన మొట్టమొదటి కథ. చదివి మీ అభిప్రాయాలను తెలియచేయండి.

http://eemaata.com/em/issues/200805/1240.html

నాలాంటి ఎందరినో ప్రోత్సహిస్తూ, కథలను రాయడానికి ప్రేరేపిస్తూ, ఎంత బిజీగా ఉన్నా కొంత తీరిక సమయాన్ని ఈ కార్యక్రమానికై కేటాయిస్తున్న కొత్తపాళీ గారికి కృతజ్ఞతలు.

ప్రచురితం: on మే 3, 2008 at 6:33 పూర్వాహ్నం వ్యాఖ్యలు (5)
Tags: