ఈ మధ్య నేను చదివిన పుస్తకాలు పై వ్యాఖ్యలు:

రాసినది: BSV Narasimha Rao
blaagni garu,

nenu meeru vrasina amsaalu chadivaanu, naaku సహస్ర శిరశ్చేద చింతామణి పుస్తకం ఎక్కడ దొరుకుతుందో కాస్త చెప్పండి konukkontanu

రాసినది: రాజారావు తాడిమేటి
బ్లాగాగ్ని గారూ,

ఆలస్యంగా సమాధానం ఇస్తున్నందుకు క్షమించగలరు. నేను ఈ పుస్తకాన్ని రాజమండ్రి లో జరిగిన ఒక పుస్తక ప్రదర్శన లో కొన్నాను. పుస్తకం పైన “రోహిణి పబ్లికేషన్స్, పాత కూరగాయల మార్కెట్, మెయిన్ రోడ్, రాజమండ్రి -1″ అని ఉంది. ఫోను నంబర్ – 2473444. నాకు తెలిసి ఈ పుస్తకం http://www.avkf.org ద్వారా కూడా లభించగలదు. ప్రయత్నించి చూడండి.

రాసినది: బ్లాగాగ్ని
రాజారావుగారూ, సహస్ర శిరశ్చేద చింతామణి పుస్తకం ఎక్కడ దొరుకుతుందో కాస్త చెప్పండి? వివరాలు బ్లాగ్ముఖంగా చెప్పినా సరే లేదా నాకు ఒక వేగు పంపినా సరే. ముందస్తు ధన్యవాదాలు.

రాసినది: రాజారావు తాడిమేటి
సౌమ్య గారూ, లక్ష్మణ్ గారూ, ప్రవీణ్ గారూ మరియు సుగాత్రి గారూ,

చాణక్యుడు, వాత్సాయనుడూ ఒక్కరేనా అన్న విషయం నాకు రూడీగా తెలియదు. నేను పుస్తకంలో చదివిన విషయం బ్లాగులో రాసానంతే. కానీ సుగాత్రి గారు చెప్పిన కాలమానాల ప్రకారం చూస్తే ఈ ఇద్దరూ ఒకటయ్యే అవకాశం లేదు. నేను ఈ విషయమై కొంత గూగుల్ లో శోధించాను. ఎక్కడా ఈ ఇద్దరూ ఒక్కరే అన్న ఆధారాలు లభించలేదు. కానీ ఎక్కడో ఒక చర్చాహారంలో ఎవరో ఈ విషయాన్ని ప్రస్తావించారు. నేను చదివిన పుస్తక రచయిత కూడా ఆ సమాచారాన్ని ఎక్కడో సేకరించో, ఏ పురాతన గ్రంథ ఆధారంగానో ప్రస్తావించి ఉండాలి. ఏది ఏమైనా, ఆ ఇద్దరూ ఒకరైతే మాత్రం, ఒకదానికి ఒకటి పొంతన లేని అర్థ, కామ శాస్త్రాలపై, ఇంతటి ప్రామాణిక గ్రంథాలను రచించిన అతని జ్ఞానానికి తప్పక జోహార్లు అర్పించాలి.

రాసినది: సుగాత్రి
“చణక” అనే ప్రాంతానికి చెందినవాడు కాబట్టి చాణక్యుడని, “కుటిల” గోత్రానికి చెందినవాడు కాబట్టి కౌటిల్యుడని, అసలు పేరు విష్ణుగుప్తుడని తెలిసిన విషయాలే. ఐతే ‘కామసుత్ర’ గ్రంథకర్త వాత్సాయనుడు గుప్తుల కాలానికి (క్రీ.శ. 4-6 శతాబ్దాలు)చెందినవాడు కదా? ఆయన, మౌర్యుల కాలానికి చెందిన కౌటిల్యుడు (క్రీ.పూ. 350-283) ఒకరే ఎలా అవుతారు?

రాసినది: ప్రవీణ్ గార్లపాటి
ఓ ఇదేదో కొత్త విషయం…

చాణక్యుడూ, వాత్స్యానడూ ఒక్కరేనా ? ఆశ్చర్యంగా ఉంది.

రాసినది: లక్ష్మణ్
వాత్సాయనుడు, చాణక్యుడు ఒకరేనా? థాంకులు రాజా గారూ.

రాసినది: రాజారావు తాడిమేటి
సౌమ్యగారూ,

నేనూ మొదట ఆశ్చర్యపోయాను. చాణక్యుడికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నాయి. తండ్రిగారైన చణకుని పేరు ద్వారా “చాణక్యుడు” అనీ, తండ్రి గోత్రం “కుటిల” మహాముని గోత్రం అవడంచే “కౌటిల్యుడు” అనీ, తల్లి విష్ణు భక్తురాలు కావడంచే “విష్ణుగుప్తుడు” అనీ, తల్లి గోత్రం “శ్రీవత్స” కావడం వల్ల “వాత్సాయనుడు” అనీ ఆ పేర్లు వచ్చాయి. ఒక సందర్భంలో చాణక్యుడు, ధర్మార్థకామమోక్షాలలో “అర్థం” పైన “అర్థశాస్త్రం” నూ, కామంపైన “కామ సూత్రాలు” నూ రచించడం తన జీవితాశయంగా చెప్తాడు. చంద్రగుప్తుని పట్టాభిషిక్తుడిని కావించి, అతని ద్వారా తన అర్థశాస్త్రానికి ప్రాచుర్యతను కలిపించిన తరువాత, తల్లి గోత్రానికి సంబంధించిన “వాత్సాయన” నామంచే కామసూత్ర రచనను చేసినట్టుగా నేను చదివిన పుస్తకంలో చెప్పబడింది. ఆ కామసూత్రాలకు సంబంధించిన కొంత సమాచారంకూడా నేను చదివిన పుస్తకంలో ఇవ్వబడింది. అది నేను ఇప్పటికే చదివిన “వాత్స్యాయన కామ సూత్రాలు”తో సరిపోయింది.

రాసినది: vbsowmya
వాత్సాయనుడు, చాణక్యుడు ఒకరేనా!!!!!

చాలా వింతగా ఉంది ఈ విషయం వినడానికి!!